చిన్నారిని ఆశీర్వదించిన ఎంపీపీ

2184చూసినవారు
చిన్నారిని ఆశీర్వదించిన ఎంపీపీ
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం గ్రామపంచాయతీ పరిధిలోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన పెంచల రమేష్ వినీత దంపతుల కుమార్తె అక్షిత నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమానికి వెంకటాపూర్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గౌడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మందోట శ్రీనివాస్, పెరుమాండ్ల సాంబయ్య, బండి సురేష్, యూత్ నాయకులు బట్టు కిరణ్, శెట్టి మహేష్ లు పాల్గొన్నారు

ట్యాగ్స్ :