ములుగు: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

67చూసినవారు
ములుగు: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శనివారం దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రమంతటా గురువారం మహిళలందరూ కలిసి సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకున్నారని అన్నారు. శనివారం దసరా పండుగ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. చెడుపై జరిగిన మంచిని జరుపుకోవడమే విజయదశమి అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్