రామప్ప దేవాలయంలో పర్యాటకుల తాకిడి

82చూసినవారు
రామప్ప దేవాలయంలో పర్యాటకుల తాకిడి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ప్రపంచ ప్రసిద్ధి పొందిన దేవాలయాన్ని ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారుఈరోజు సెలవుదినం కావడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు అధికసంఖ్యలో పర్యాటకులు సందర్శించి రామప్ప రామలింగేశ్వర స్వామికి దర్శించుకున్నారు. దేవాలయం గురించి గైడ్ విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటు షికారు చేశారు.

ట్యాగ్స్ :