Oct 03, 2024, 13:10 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
బైకుల దొంగ ను అరెస్టు చేసిన పోలీసులు
Oct 03, 2024, 13:10 IST
మహబూబాబాద్ జిల్లా లో తాళాలు వేసిన బైక్ లను ఎత్తుకెళ్తున్న దరావత్ బావ్ సింగ్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి పది బైకులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వ్యక్తి తో పాటు చోరీ చేసిన బైక్ లను కొన్న మరో ఆరుగురు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.