May 09, 2024, 17:05 IST/వర్ధన్నపేట
వర్ధన్నపేట
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎన్నిక
May 09, 2024, 17:05 IST
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో గురువారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 64వ డివిజన్ అధ్యక్షులుగా నెలికంటి వెంకటేష్, కార్యదర్శిగా దాసరి ప్రణీత్ ను నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సంపత్ తెలిపారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు జవ్వాజి కిషన్, జాతీయ ఉపాధ్యక్షుడు కొమ్ము సురేందర్ వీరిని నియమించారు.