Sep 26, 2024, 06:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Sep 26, 2024, 06:09 IST
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్య కార్మికులకు ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజేష్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ తానాజీ, ప్రతిమ హాస్పిటల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పాల్గొన్నారు.