ఫ్లెక్సీ విషయాల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణ

51చూసినవారు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ఫ్లెక్సీలు చింపారని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతిప చేసి పంపించారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు పహరా ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్