ఐస్ క్రీమ్ బండ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

4673చూసినవారు
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఓ కుల్ఫీ, ఐస్ క్రీమ్ బండి నిర్వాహకుడు ఆదివారం మధ్యాహ్నం తన బండి వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కస్టమర్లకు ఐస్ క్రీం సప్లై చేసే క్రమంలో చెడు పదార్థం కలిపి ఇస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. సదరు మీడియా సోషల్ మీడియాలో వైరల్ కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఐస్ క్రీమ్ బండ్లపై తనిఖీలు నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :