లీకైన మీషన్ భగీరథ పైప్ గేట్ వాల్

63చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి మహబూబాబాద్ -నర్సంపేట ప్రధాన రహదారి గుమ్మడూరు స్కూల్ పక్కన మిషన్ భగీరథ గేట్ వాల్ లీకై వాటర్ వృధాగా పోతోంది. లీకైన వాటర్ ప్రధాన రహదారిపైకి రావడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you