మహబూబాబాద్ జిల్లా భారీ వర్షానికి జిల్లాలో52 చెరువులు తెగిపోయాయి. నిండుకుండల 1500 చెరువులు ఉన్నాయి. తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేయిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి మిరప పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక అందజేస్తామని తెలిపారు.