సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

66చూసినవారు
సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లె గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులతో సిసి రోడ్డు పనులను ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్