నర్సంపేట: మాదన్నపేట చెరువు వద్ద ఘనంగా గంగా హరతి

76చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట సరస్సు వద్ద సోమవారం రాత్రి గంగా హారతిని నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు దినేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన భక్తులు, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్