ఈనెల 20 వరకు సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించండి

72చూసినవారు
ఈనెల 20 వరకు సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించండి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం, రెండవ సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 20తేదీ వరకు చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి. పూర్ణ చందర్ బుధవారం సమావేశంలో తెలిపారు. సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని, ఇతర వివరాలకై స్టడీ సెంటర్ మొబైల్ నెంబర్ కు 7382929577ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్