పెరుగుతున్న పాకాల చెరువు నీటిమట్టం

70చూసినవారు
పెరుగుతున్న పాకాల చెరువు నీటిమట్టం
వరంగల్ జిల్లా అశోకనగర్ శివారులోని పాకాల సరస్సులో సోమవారం ఉదయం వరకు నీటిమట్టం 22. 5 అడుగులకు చేరుకుంది. కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు బుర్కపల్లి, కొత్తపల్లి వాగుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పాకాల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్