గుర్తుర్ మోడల్ స్కూల్ లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

167చూసినవారు
గుర్తుర్ మోడల్ స్కూల్ లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
గుర్తుర్ మోడల్ స్కూల్ లో మంగళవారం పంద్రాగస్టును పురస్కరించుకొని స్కూల్ ప్రిన్సిపల్ సునీత మొదటగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోత్కూరి రవీంద్ర చారి, ఎంపీటీసీ మాధవి, ఎస్ఎంసి చైర్మన్ శంకర్, వైస్ ప్రిన్సిపల్ నూరుద్దీన్, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్