రైతు రుణమాఫీ కొరకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష

79చూసినవారు
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలోగురువారం రైతు రుణమాఫీ చేయాలంటూ ధరావత్ గాంధీ నాయక్ 48గంటల
ఉపవాస దీక్షను చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతుల అవస్థలను చూసి ఈ దీక్ష చేపట్టానని నా ఉపవాస దీక్ష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కలిగి వెనువెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్