డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

4442చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కడవెండి-మాధపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి తన అత్త, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి తో కల్సి దర్శించుకున్నారు. సోమవారం ఈ సందర్భంగా గిరిజనుల కోరిక మేరకు వారితో కలిసి డీజే పాటకు డ్యాన్స్ చేసి కాసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :