పోలీసు స్టేషన్ ముందు ఫ్లెక్సీతో నిరసన

72చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ కు వందలాదిగా మృతుడి బంధువులు తరలివచ్చారు. ఎస్సై నిర్లక్ష్యం వల్ల బలి అయినా మేకల తండాకు చెందినటువంటి లాకవత్ శ్రీను అని ఫ్లెక్సీతో నిరసన తెలుపుతూ దహన సంస్కారాలు పోలీస్ స్టేషన్ ముందే చేయాలని ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనకారులకు ఫోన్ లో లో కలెక్టర్ షేక్ జ్వన్ భాష సర్ది చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్