కనులపండుగగా ఊరూరా చెరువుల పండుగ

367చూసినవారు
కనులపండుగగా ఊరూరా చెరువుల పండుగ
సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచి సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరురా చెరువుల పండుగ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటాలతో, బతుకమ్మలతో ఊరేగింపుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ప్రచూర్ణ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి శ్రీలత, ఎఫ్ఏ తిరుపతి రెడ్డి, మహిళా సంఘాలు నాయకురాలు కృష్ణవేణి, రజితలు, అంగన్వాడి టీచర్లు విజయ , శారదలు, పెద్ద ఎత్తున మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్