కుంటతండా ప్రాథమిక పాఠశాల లో సాముహిక అక్షరాభ్యాసం

383చూసినవారు
కుంటతండా ప్రాథమిక పాఠశాల లో సాముహిక అక్షరాభ్యాసం
నెల్లికుదుర్ మండలంలోని పెడ్డతండా(మేచ రాజుపల్లి) పంచాయతీ పరిధిలో ఉన్న కుంట తండా ప్రాథమిక పాఠశాల లో బడిబాట కార్యక్రమం లో భాగంగా బుధవారం సాముహిక అక్షరాభ్యాసం ఎంతో ఉత్సాహంగా జరిగింది. మేచరాజుపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ పరమేశ్వర్ , ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి , కార్యదర్శి కళ్యాణ్, కారోబార్ వీరన్న, కొత్త గా చేరిన విద్యార్థులు , వారి తల్లితండ్రులు మరియు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్