బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవని పురస్కరించుకొని వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కర్జుగుత్త రమ -గోపాల్ ఎంపీటీసీ రంగరాజు నరసింహాస్వామి, ఉప సర్పంచ్ సోలాగుడి రఘు, బిఆర్ఎస్ నాయకులు ఇటీకాల లక్ష్మణ్ రావు, మోడెం వేణు వెంకటేశ్వర్లు, హింగే కిషన్, కర్ణాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.