అ’పూర్వ‘ కలయిక

263చూసినవారు
అ’పూర్వ‘ కలయిక
సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలోని కూచన గార్డెన్స్ లో 1997 -98 బ్యాచ్  గీతాంజలి ఆశ్రమ పాఠశాల, ఆశాలపల్లి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించరు. చిన్ననాటి స్నేహితులు అందరూ ఒక చోట చేరి సందడి చేశారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకొని సరదాగా గడిపారు. అనంతరం తమకు చదువులు చెప్పిన గురువులను శాలువా , షిల్డ్ లతో  సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమేష్ సత్యారావు రాజ్ కుమార్ మోహన్ రాజు మురళి నాగరాజ్ కిరణ్ కుమార్ రాజేందర్ రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్