వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలు బొడ్రాయి, పోచమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమ -గోపాల్ ఎంపీటీసీ నరసింహాస్వామి ఉపసర్పంచ్ రఘు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.