రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవమానించేల పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, బర్తరఫ్ చేయాలంటూ హనుమకొండలో సోమవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఇతర కాంగ్రెస్ నాయకులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. డా. బీఆర్. అంబేద్కరే మాకు దేవుడు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే అన్నారు