ఆలయ నిర్మాణానికి భూమి పూజ

76చూసినవారు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం వడ్డెగూడెం సమీపంలోని పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎల్లయ్య శనివారం కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్