తెలంగాణ దశాబ్ది సంపద వనాన్ని పరిశీలించిన కలెక్టర్

76చూసినవారు
తెలంగాణ దశాబ్ది సంపద వనంలో పెంచుతున్న మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ శివారులో ఉన్న తెలంగాణ దశాబ్ది సంపద వనాన్ని పరిశీలించారు. వన కేంద్రంలో ఎన్ని మొక్కలను పెంచుతున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలకు అందిస్తున్న నీటి సౌకర్యాన్ని గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్