జఫర్గడ్ నూతన ఎస్సై ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

768చూసినవారు
జఫర్గడ్ నూతన ఎస్సై ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జఫర్గడ్ నూతన ఎస్ ఐ మచ్చ సాంబమూర్తిని సోమవారం ఎమ్మార్పీఎస్ నాయకులు శాలువాతో సత్కరించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింత ఎల్ల స్వామి మాదిగ, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా నాయకులు తాటికాయల హరి కృష్ణ మాదిగ, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు తాటికాయలఎల్లయ్య మాదిగ తదితరులు కలవడం జరిగింది.

ట్యాగ్స్ :