ఆకట్టుకుంటున్న ధర్మసాగర్ రిజర్వాయర్

595చూసినవారు
ఆకట్టుకుంటున్న ధర్మసాగర్ రిజర్వాయర్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలాశయం చుట్టూ గుట్టలు, మధ్యలో నీరు చెరువు కట్ట కింది వైపు పచ్చగా పరుచుకున్న పచ్చిగా బయలు చూడగానే చూపర్లను ఆకట్టుకొని ఆహ్లాదాన్ని పంచుతుందని శనివారం ఇక్కడికి వచ్చేవారు చెప్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీరు చెరువులో పోసే దృశ్యం ఎంతోగాను ఆకట్టుకుంటుంది.

ట్యాగ్స్ :