పాస్టర్లకు దుస్తులు పంపిణి చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

51చూసినవారు
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ తిమ్మాపూర్ లో సోమవారం వరంగల్ ఎంపీ కావ్యతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాస్టర్లకు దుస్తులు పంపిణి చేసారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికి ముందస్తుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులకు దైవ సేవకులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందరికీ అందే విధంగా కృషి చేస్తానని, మీ చిన్న చిన్న సమ్యలను పరిష్కరిస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్