గ్రీవెన్స్లో 81 వినతులు

81చూసినవారు
ప్రజల నుంచి స్వీకరించిన విన తులను వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 55, పౌరసరఫరాల శాఖ 4, వైద్య ఆరోగ్యశాఖ 4, సంక్షేమ శాఖ 4, మొత్తం 81 వినతులు అందినట్లు తెలిపారు. అధికారులు వినతులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్