రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

76చూసినవారు
వరంగల్ మహానగరానికి గాడిద గుడ్డును రేవంత్ రెడ్డి బడ్జెట్ ఇచ్చిందని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవి అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ మహానగరానికి రూపాయి కూడా ఇవ్వలేదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ భాద్యత వహించాలన్నారు. వరంగల్ అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేసి తీవ్ర అన్యాయం చేసారన్నారు. గురువారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్