జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభిమృది పనులను పరిశీలించడ o తో పాటూ యెల్లందు క్లబ్ లో ఉన్నత అధికారులతో కంటి వెలుగు పై సమీక్షా సమావేశం నిర్వాహిస్తున్నట్లు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మంత్రి పర్యటన విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ తెలిపారు.