జలజీవన్ మిషన్ ద్వారా సర్వే

52చూసినవారు
జలజీవన్ మిషన్ ద్వారా సర్వే
వరంగల్ జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం మొబైల్ అప్లికేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా సర్వే నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాల మేరకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్