ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం

85చూసినవారు
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో మొదటి అంకం ప్రారంభమైంది. సోమవారం వరంగల్, విద్యాశాఖ కార్యాలయంలో ఎల్పీలు, పీఈటీల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కాగా, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగానే సాగుతున్నట్లు డీఈవోలు డాక్టర్ అబ్దుల్ఫా, వాసంతిలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్