వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం నుంచి పునప్రారంభం కానున్నట్లు మార్కెట్ కార్యదర్శి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం,
ఆదివారం వారంతారపు సెలవులు కారణంగా మార్కెట్ బంద్ ఉందని, తిరిగి సోమవారం నుంచి మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరుగుతాయన్నారు.