వరంగల్ లో వాహనాల దొంగ అరెస్ట్

1567చూసినవారు
వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజిపేట్, కాశిబుగ్గ, వరంగల్ బస్ స్టాండ్ ప్రాంతాల్లో వాహనాల చోరికి పాల్పడిన దొంగను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుడి నుండి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :