వరంగల్: చికిత్స పొందుతూ జర్నలిస్ట్ ఆడపు సాగర్ మృతి

77చూసినవారు
వరంగల్: చికిత్స పొందుతూ జర్నలిస్ట్ ఆడపు సాగర్ మృతి
తీవ్ర అనారోగ్యంతో గత 20 రోజుల నుండి మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం జర్నలిస్ట్ ఆడపు సాగర్ తుది శ్వాస విడిచారు. ఇతను వరంగల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ గా సేవలందించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్