హన్మకొండలో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు

461చూసినవారు
హన్మకొండలో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు
హన్మకొండలో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్ లోని గాంధీ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధేయ మార్గం లో కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారన్నారు.

సంబంధిత పోస్ట్