ఈ నెల 29న బోటింగ్, ట్రెక్కింగ్ ప్రారంభం

1477చూసినవారు
ఈ నెల 29న బోటింగ్, ట్రెక్కింగ్ ప్రారంభం
వరంగల్ మహా నగరంలో బోటింగ్, ట్రెక్కింగ్ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. శుక్రవారం ఉదయం9 గంటల కు కాజీపేట బోడగుట్ట లో ట్రెక్కింగ్, వరంగల్ భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారని పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్