నేడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పర్యటన వివరాలు

473చూసినవారు
నేడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పర్యటన వివరాలు
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉ.10: 30 కు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, 11: 30 కు న్యూ శాయంపేట రైల్వే ట్రాక్ ప్రక్కన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన, 12 కు హంటర్ రోడ్డు లో నూతన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన, 12: 30 కు మచిలీ బజార్ సబ్ స్టేషన్ లో విద్యుత్ సెక్షన్ ఆఫీస్ ప్రారంభింస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్