ఎన్నికల హామీలను అమలు చేయాలి

50చూసినవారు
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ఎంసిపిఐ (యు)తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హనుమకొండ నాయాబ్ తహసిల్దార్ రంజీత్ కి హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలు ఆరోగ్యం గృహవసతి నివాస స్థలాలు పౌష్టిక ఆహారం, నిత్యావసర ధరలు విద్య నిరుద్యోగం లాంటి సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు.

ట్యాగ్స్ :