4వ డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో గ్యాంగ్ వర్క్

66చూసినవారు
4వ డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో గ్యాంగ్ వర్క్
గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ అధ్యక్షులు భాష బోయిన శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ సిబ్బందితో గ్యాంగ్ వర్క్ చేపించారు. కొన్ని సంవత్సరాలుగా పెద్దమ్మ గడ్డ పాలెం స్కూల్ వెనకాల చెట్లు పెరికి స్కూల్ వెనుక సైడ్ నుంచి పాములు వస్తుండడంతో పిల్లలు భయపడుతున్నారని స్థానికులు తెలిపిన ప్రకారం జెసిపి తో చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్