ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యత ప్రమాణాలకనుగుణంగా సేవలందించాలి

78చూసినవారు
ఆరోగ్య కేంద్రాలలో కనీస ప్రమాణాలను పాటించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జాతీయ నాణ్యత ప్రమాణాల కల్పన పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, బస్తీ దవాఖానా, ఆయుష్మాన్ ఆరోగ్య మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా శిక్షణ నిర్వహించారు. రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యత ప్రమాణాలు గుర్తింపు లభించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్