మహిళా శక్తి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి

74చూసినవారు
మహిళా శక్తి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి
మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారదా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో సెర్ప్, స్త్రీనిధి సిబ్బందికి మహిళా శక్తి కార్యక్రమం అమలుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని మహిళాలకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్