నీరా సేవించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

807చూసినవారు
నీరా సేవించిన ఎమ్మెల్యే అరూరి రమేష్
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ నీరా (కళ్లు) సేవించారు. హసన్ పర్తి మండలం బీమారంలో రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న గౌడ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్రతిని గీత కార్మికులకు మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ కు మర్యాద పూర్వకంగా నీరా పోశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్