సీఎం కి వరంగల్ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి సురేఖ

69చూసినవారు
వరంగల్ ప్రజల దశాబ్దాల ఎయిర్ పోర్టు కల, అండర్ డ్రైనేజీ నిర్మాణ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి వరంగల్ ప్రజలు రుణపడి వుంటారని మంగళవారం మంత్రి కొండా సురేఖ అన్నారు. ముప్పై ఏళ్ళ తన రాజకీ జీవితంలో వరంగల్ నగర ప్రగతి విషయంలో ఇవి మైలురాళ్ళని మంత్రి తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ తర్వాత తాను అభిమానించే నాయకుడు రేవంత్ నేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్