ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

85చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలేక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 111 దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్