ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రత్యేక శ్రద్ధతో అమలు

55చూసినవారు
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి శాంతి కుమారి , తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్