ఒకరి సస్పెన్షన్... ఇద్దరికి షోకాజ్ నోటీసులు

53చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ డెస్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన తప్పిదంలో టౌన్ ప్లానింగ్ విభాగం సూపరింటెండెంట్ పై వేటు పడింది. ఈ ఘటనలో బల్దియా టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ జవాన్ రావును సస్పెండ్ చేస్తూ బుధవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ డీసీపీ, ఇన్ ఛార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ షోకాజు నోటీసులు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you