ఏకశిలపార్కు వద్ద టిఏడియు డ్రైవర్స్ రీలే నిరాహారదీక్ష

80చూసినవారు
ఏకశిలపార్కు వద్ద టిఏడియు డ్రైవర్స్ రీలే నిరాహారదీక్ష
రీలేనిరాహారదీక్ష కార్యక్రమం గురించి హన్మకొండలో సమావేశమైన నాయకులు తమ అభిప్రాయాలను ఈ విధంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల కుటుంబాలు ఆటోలపై ఆధారపడి ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఆటోలను ఎక్కే వాళ్లంతా ఇప్పుడు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో ఆటోలకు గిరాకీ పెద్దగా లేకుండా పోయింది. దీంతోనే స్కీం ప్రారంభించినప్పటికీ రాష్ట్రంలో ప్రతి చోటా డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు అన్నారు.
Job Suitcase

Jobs near you